అననీయ , సప్పెరాలు తమకు మాలిన పని చేయుటవలన చచ్చిరి. కావున మనము మన పూర్ణ హృదయము తోను, పూర్ణ మనస్సు తోనూ మన దేవుని ఆరాదింపవలయును. అలాగుననే యాకోబు భార్య కూడా గృహ దేవతలను దొంగిలించడము వలన అవమానములను పొందిరి. కావున మనం దేవుని మాట చొప్పున జీవించుదము .
Sunday, 20 May 2012
Tuesday, 1 May 2012
జజ్జారపు ప్రభాకర్ రావు : ఈయన ముండ్లపాడు గ్రామములో మొట్ట మొదటి గురువు . (పాస్టర్ ).ఈయన ట్రైబల్ వెల్ ఫేర్ డిపాట్మెంట్ లో టీచర్ గా చేసి రిటైడ్ అయ్యాడు. ఈ కలం వరకు వాలంటరీ పాస్టర్ గా చేస్తూ ఉండెను. తరువాత ఫుల్ టైం పాస్టర్ గా పనిచేయు చున్నాడు . ప్రస్తుతం ఈయన కడప జిల్లా , లోని కలసపాడు నందు డేనరి చైర్మన్ గా pani చేయుచున్నాడు. ఇది సి .యస్ .ఐ . చర్చి , ఇది చాల ప్రాముక్యం గలది. ప్రతి సంవత్సరము డిసెంబర్ రెండవ తేదీన ఇక్కడ చర్చి dedication కన్నుల పండుగగా జరుగును.
Subscribe to:
Posts (Atom)