Sunday 20 May 2012

అననీయ , సప్పెరాలు తమకు మాలిన పని చేయుటవలన చచ్చిరి. కావున మనము మన పూర్ణ         హృదయము తోను, పూర్ణ మనస్సు తోనూ మన దేవుని ఆరాదింపవలయును. అలాగుననే యాకోబు భార్య కూడా గృహ దేవతలను దొంగిలించడము వలన అవమానములను పొందిరి. కావున మనం దేవుని మాట చొప్పున జీవించుదము .

No comments:

Post a Comment