Tuesday 1 May 2012

జజ్జారపు ప్రభాకర్ రావు : ఈయన ముండ్లపాడు గ్రామములో మొట్ట మొదటి గురువు . (పాస్టర్ ).ఈయన ట్రైబల్ వెల్ ఫేర్ డిపాట్మెంట్ లో టీచర్ గా చేసి రిటైడ్ అయ్యాడు. ఈ కలం వరకు వాలంటరీ పాస్టర్ గా చేస్తూ  ఉండెను. తరువాత ఫుల్ టైం పాస్టర్ గా పనిచేయు చున్నాడు . ప్రస్తుతం ఈయన కడప జిల్లా , లోని కలసపాడు నందు డేనరి చైర్మన్ గా pani చేయుచున్నాడు. ఇది సి .యస్ .ఐ . చర్చి , ఇది చాల ప్రాముక్యం గలది. ప్రతి సంవత్సరము డిసెంబర్ రెండవ తేదీన ఇక్కడ చర్చి dedication కన్నుల పండుగగా జరుగును.

No comments:

Post a Comment