Monday 30 April 2012

జజ్జారపు రోజ్ మేరీ : ఈమె స్కూల్ టీచర్ గా పనిచేసినది. ఇప్పుడు ఈమె age 86 సం//. ఈమె అత్తా, మామల సహకారంతో కుటుంబం ను నేట్టుకోచ్చేను. పిల్లలనాదరిని బాగుగా చదివించు కొన్నది. అందరు గవర్నమెంట్ ఉద్యోగములు చేసుకోనుచున్నారు. ఈమె ఈ వయస్సులో వీరిని ఇంకా పోషించు చున్నది.

No comments:

Post a Comment