Saturday 21 April 2012

బ్రిటిష్  వారి కాలంలో అనగా రమారమి సుమారు నూరు సం... క్రితం శేషన్న అనునతడు గంతవారి ఇంటికి దత్తతకు వచ్చెను . గంట శేషన్న , అచ్చమ్మకు - నరసయ్య , మోషే అనువారలు జన్మించిరి . మోషే చిన్నతనములోనే కలరా వ్యాధి సూకీ చనిపోయెను. ఆ తరువాత నరసయ్య సుగునమ్మను వివాహం చేసుకొనెను . అప్పుడే నరసయ్య క్రిస్టియన్ మతమును పుచ్చుకోనేను. నరసయ్య యోసేపుగా మారెను. ముండ్లపాడు గ్రామములో ఈయనే మొట్టమొదటి క్రైస్తవుడుగా మతము మారెను. ఈయనను చూచి మిగతా మాలవారు కూడా క్రైస్తావులుగామారిరి.

3 comments:

  1. The introduction of jajjarapu surname is very good.

    ReplyDelete
  2. The introduction of jajjarapu surname is very good.

    ReplyDelete
  3. i invite the jajjarapu surname, who is living in india. premsagar welcoming you, my mobile no; 7207602880

    ReplyDelete