Monday 23 April 2012

జజ్జారపు సుగుణమ్మ: ఈమె జన్మతా క్రైస్తవురాలు . ఈమెను తెల్ల దొరలూ పెంచిరి. జజ్జారపు యోసేపు గారు ఈమెను వివాహం చేసుకోవటం కోసమే మతము మారాడు. ఈమె గదికోట దగ్గర ఓబులాపురం గ్రమముంనకు చెందినది . ఈమె ఇంటి పేరు మ్యాలం. వీరిది చాల పెద్ద కుటుంబము .   ఈమె అక్క దోనకొండలో కలదు. మరికొందరు హుబ్లి లో కలరు

No comments:

Post a Comment